ప్రస్తుతం చిప్స్ , కుర్ కురే రెగ్యులర్ స్నాక్స్ వంటి తినుబండారాలు చాల ఎక్కువగా వస్తున్నాయి, అందరు తమ రోజువారీ జీవితంలో స్నాక్స్ తినడం ఒక అలవాటుగా మారింది, అందువల్ల స్నాక్స్ కు డిమాండ్ బాగా పెరిగిపోయింది, అలంటి వాటి ప్యాకింగ్ సర్వీస్ కు బాగా డిమాండ్ ఉంటుంది, అవే సర్వీస్ లో చాల ముఖ్యంగా బాగా ఫెమస్ అయింది నైట్రోజన్ ప్యాకింగ్
నైట్రోజన్ ప్యాకింగ్ అంటే ఒక ప్యాకెట్ లోని ఆక్సిజన్ ని రీప్లేస్ చేసి అందులో నైట్రోజన్ గ్యాస్ తో ఫిల్ చేయడం, ఇలా నైట్రోజన్ గ్యాస్ తో ప్యాకింగ్ అనేది చేయడం వల్ల ప్రోడక్ట్ అనేది తొందరగా పాడవకుండా ఫ్రెష్ గా ఉంటుంది. అలాగే ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ మరియు షెల్ఫ్ లైఫ్ ని పెంచుతుంది .