ఈ రోజు మనం గమ్ మేకింగ్ బిజినెస్ గురించి తెలుసుకుందాం. గమ్ అనేది ప్రభుత్వ కార్యాలయాల్లో స్కూల్స్ లో మరియు ఇతర ఆఫీసుల్లో ఎప్పుడూ వాడుతూనే ఉంటారు. ఇలా గమ్ ను ప్రభుత్వ కార్యాలయాలకు, స్కూళ్లకు, కాలేజీలకు సప్లై చేసినట్లయితే మనం చక్కటి లాభాలను పొందవచ్చు.
అయితే ఇప్పటికే చాలా మంది ఈ బిజినెస్ లో ఉన్నప్పటికీ మనం వారి కంటే తక్కువ ఖరీదుకు, ఎక్కువ క్వాలిటీతో ప్రొడక్ట్ ని అందించినట్లయితే ఈ బిజినెస్ లో నిలదొక్కుకోవచ్చు.