మన దేశంలో మధ్య తరగతి ప్రజలు చాల ఎక్కువ కాబట్టి మీరు ఏ వ్యాపారం స్టార్ట్ చేసిన మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే వస్తువులతో వ్యాపారం స్టార్ట్ చేస్తే మనం ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాలు సంపాదించుకోవచ్చు.
కాబట్టి మనం మధ్యతరగతి ప్రజల జీవితంలో భాగమైన WATER గీజర్ బిజినెస్ గురించి తెలుసుకుందాం గీజర్ అంటే మీకందరికీ తెలిసిందే చల్ల నీటిని వేడిగా మారుస్తుంది, ఈ చలికాలం లో ఉదయాన్నే వేడి నీటితో స్నానం చేయాలంటే మన మధ్యతరగతి ప్రజల ఇంట్లో గీజర్ తప్పకుండ ఉండాల్సిందే, అయితే మార్కెట్ లో మీరు చూసినట్లయితే ఒక సాధారణ WATER గీజెర్ ధర కనీసం 6 వేలరూపాయల వరకు ఉంటుంది, బ్రాండెడ్ అయితే ఇంకా ఎక్కువే ఉంటుంది.