1.బ్రహ్మపుత్ర నది ::==> 2900(భారత్ లో 885 కి.మీ)
2.సింధు నది ::==> 2880(భారత్ లో 709 కి.మీ )
3.గంగ నది ::==> 2525 కి.మీ
4.గోదావరి నది ::==> 1465 కి.మీ
5.కృష్ణ నది ::==> 1400 కి.మీ
6.యమున నది ::==> 1370 కి.మీ
7.నర్మద నది ::==> 1312 కి.మీ
8.సట్లేజ్ నది ::==> 1050 కి.మీ
9.చంబల్ నది ::==> 900 కి.మీ
10.మహా నది ::==> 858 కి.మీ
11.కావేరి నది ::==> 805 కి.మీ
12.చీనాబ్ నది ::==> 800 కి.మీ
13.సోన్ నది ::==> 780 కి.మీ
14.కోసి నది ::==> 730 కి.మీ
15.జీలం నది ::==> 725 కి.మీ
16.తపతి నది ::==> 724 కి.మీ