ఈ రోజు మనం బ్రిటానియా కంపెనీ డీలర్ షిప్ ఎలా తీసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఏమైనా సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలా, ఎం త పెట్టుబడి పెట్టాలి, ఈ బిజినెస్ లో లాభాలు ఎలా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకుందాం
ఫ్రెండ్స్ ఈ రోజుల్లో డిస్ట్రిబ్యూటర్ షిప్ తీసుకుని బిజినెస్ చేయడం అనేది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వారికీ కొంచెం రిస్క్ తక్కువ అనే చెప్పాలి., ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి లో పెట్టుబడి పెట్టి వ్యాపారం అభివృద్ధి చెందక స్ట్రగుల్ అయ్యే దానికన్నా ఏదైయినా సంస్థ డీలర్ షిప్ తీసుకుంటే మనం మంచి లాభాలు సంపాదించుకునేందుకు అవకాశం ఉంటుంది.