మనదేశం ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు. అందువల్ల మన దేశ ప్రజలకు భక్తి భావం ఎంతో ఎక్కువ. నిత్యం దేవుడిని కొలుస్తూ పూజలు చేస్తుంటారు. దీంతో పూజల్లో వివిధ రకాల పూజా సామాగ్రి వినియోగిస్తుంటారు. ముఖ్యంగా కర్పూరం, అగర్బత్తి, సాంబ్రాణి ఇలా. దీంతో ఈ పూజ సామాగ్రికి మార్కెట్లో మంచి డిమాండ్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. 

అందువల్ల ఈ పూజ సామాగ్రికి సంబంధించిన బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం వల్ల మనం చక్కటి స్వయం ఉపాధిని పొందవచ్చు. అయితే ఈ రోజు మనం సాంబ్రాణి కప్ మరియు ధూప్ స్టిక్స్ మేకింగ్ మరియు బై బ్యాక్ బిజినెస్ గురించి తెలుసుకుందాం. ఈ బిజినెస్ లో దాదాపుగా రెట్టింపు లాభాలు ఉంటాయి. మరిన్ని వివరాలకు ఈ వీడియో చుడండి … 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!