Self Employment

తక్కువ పెట్టుబడితో మంచి వ్యాపారం ఇండస్ వివా

ప్రస్తుతం కరోనా కారణంగా ప్రజలలో ఆరోగ్యం పైన శ్రద్ధ పెరుగుతోంది, ఈ నేపథ్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని ప్రాడక్ట్ ల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు, అందువల్ల ఇలాంటి ప్రొడక్ట్స్ కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది, మీరు అతి తక్కువ పెట్టుబడితో మంచి వ్యాపారం స్టార్ట్ చేయాలి అని ఎదురుచూస్తూ ఉంటె మీకు ఈ బిజినెస్ ఒక మంచి ఆప్షన్

2014 లో బెంగళూరు లో స్థాపించిన ఇండస్ వివా , అనే కంపెనీ ఇలాంటి ఆరోగ్య ఉత్పత్తులను తయారు చేస్తోంది, ఈ కంపెనీకి దేశ వ్యాప్తంగా 4 రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి అలాగే ఈ కంపెనీకి ఆయుష్ ప్రీమియం సర్టిఫికెట్ కూడా ఉంది

Leave a Comment

error: Content is protected !!