ఒక మంచి బిజినెస్ చేయాలి, విజయం సాధించాలి అంటే ఎలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి ఇలా స్టార్ట్ అప్ కోసం ప్రయత్నిస్తున్నవారికి ఎదురయ్యే ప్రశ్నలు ఇలా ఎక్కడికో వెళ్లి సమయం వెస్ట్ చేసుకోవద్దు హైదరాబాద్ లో ఉండే కంపెనీ టీ ప్రాంచైజీ తీసుకోవడం ద్వారా మనం చక్కని స్వయం ఉపాధి పొందవచ్చు
టీ బిజినెస్ అనగానే ఒక నిమిషం ఆలోచిస్తారు ఎందుకంటే ఇంత చదువు చదివి టీ బిజినెస్ చేయాలంటే కొంచెం నామోషిగానే ఫీల్ అవుతారు, సో ఇలాంటి నామోషీ మనకు అవసరం లేదు మన కాళ్ళపైన మనం నిలబడటానికి ఎదో ఒక పని చేయాలి ఎవడో ఎదో అనుకుంటాడని మనం ఫీల్ అవద్దు. ఎందుకంటే మనం కష్టాల్లో ఉంటె నవ్వే వాళ్ళే తప్ప ఎవడు సహాయం చేయడు
సో ఈ రోజు టీ టాక్ కంపెనీ ప్రాంచైజీ ఎలా తీసుకోవాలి , ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి , కంపెనీ వారు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు, ఈ బిజినెస్ లో లాభాలు ఎలా ఉంటాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం