Self Employment

చిన్న బిజినెస్ ఐడియా 10 వేలతో నెలకు 50 వేలు సంపాదించండి

ఈ కాలంలో డోర్ డెలివరీ సర్వీసెస్ అనేవి సర్వసాధారణం అయిపోయాయి. మనం ఆర్డర్ చేసే కాఫీ దగ్గరనుంచి బిర్యానీ, కిరాణా వస్తువులు, బట్టలు, ఇలా ఒకటేమిటి మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు డోర్ డెలివరీ అవుతుంది. వస్తువుల డోర్ డెలివరీనే కాకుండా ఈ మధ్య పలు రకాల సర్వీసులు కూడా డోర్ డెలివరీ అవుతున్నాయి.  

అలాంటి ఒక నూతన వ్యాపారమే బైక్ సర్వీసింగ్ ఎట్ హోమ్. వినడానికి కొంచెం కొత్తగా ఉన్న మహానగరాల్లో ఈ బిజినెస్ ప్రస్తుతం ఎంతో విజయవంతంగా  కోనసాగుతోంది. మరి మనం కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏమేం పరికరాలు కావాలి, లాభాలు ఎలా ఉంటాయి, వ్యాపారం ఎలా చేసుకోవాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం . 

About the author

Mallikarjuna

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!