Current Affairs

చాంద్రమాన మాసంలో ఎన్ని రోజులుంటాయి? – RRB & Other Competitive Exams Model Paper (GK)గాలిలో తేమను కొలుచుటకు ఉపయోగించు సాధనము ?
A. ధర్మా మీటరు
B. బారో మీటరు
C. హైడ్రో మీటరు
D. హైగ్రో మీటరు
Answer : హైగ్రో మీటరు


అంతరిక్షములో మరమ్మత్తు గావించబడిన మొదటి ఉపగ్రహం ?
A. చాలెంజెర్
B. సోలార్ మార్క్స్
C. డిస్కవరీ
D. పాలప
Answer : సోలార్ మార్క్స్

ఒక ఫోటో విద్యుద్ఘటం,ఏ విధమైన మార్పును కల్గించును ?
A. విద్యుచ్చక్తిని ఉష్ణశక్తిగా
B. కాంతిశక్తిని శబ్దశక్తిగా
C. విద్యుచ్చక్తిని కాంతిశక్తిగా
D. కాంతిశక్తిని విద్యుచ్ఛక్తిగా
Answer : కాంతిశక్తిని విద్యుచ్ఛక్తిగా
ఒక నక్షత్రము యొక్క వర్ణము ఈ క్రింది వానిలో దేన్ని సూచించును?
A. పరిమాణము
B. రూపము
C. ఉష్ణోగ్రత
D. దూరము
Answer : ఉష్ణోగ్రత
ఈ కింది వానిలో,దేని సహాయంతో ధ్వని తీవ్రత స్థాయిని కొలవవచ్చును?
A. హెర్ట్జ్
B. బెల్
C. జౌల్స్
D. ఆంగ్ స్ట్రామ్
Answer : బెల్
పరారుణ చెందిన ఎర్ర కిరణముల ఆచుకిని తీసిన మొదటి వ్యక్తి ?
A. హరషెల్
B. రాలీ
C. హ్యుగెన్స్
D. మాక్స్ వెల్
Answer : హరషెల్
ఫ్యూస్ వైరుగా ఉపయోగించు పదార్ధము,ఈ క్రింది వానిలో దేనిని కలిగి ఉండవలెను ?
A. తక్కువ ద్రవీభవనస్థానము
B. ఎక్కువ ద్రవీభవనస్థానము
C. ఎక్కువ మృదుత్వం
D. ఎక్కువ నిరోధకత
Answer : తక్కువ ద్రవీభవనస్థానము
రేడియో ధార్మికత ,ఈ క్రింది వానిలో,దేని ధర్మం?
A. x-కిరణాలు
B. అతి లోహిత కాంతి
C. పరమాణు కేంద్రకము
D. ఉత్తేజిత ఎలక్ట్రానిక్స్
Answer : పరమాణు కేంద్రకము

కృత్రిమముగా తయారు చేయబడిన ఉపగ్రహం నందు విద్యుచ్చక్తికి ఆధారము ?
A. ఒక డైనమో
B. సౌర విద్యుద్ఘటములు
C. ధెర్మో ఫైల్
D. ఒక చిన్న న్యూ క్లియర్ రియాక్టర్
Answer : సౌర విద్యుద్ఘటములు
భారీ యంత్రములలో స్నేహకముగా ,ఈ కింది వానిలో,దేనిని ఉపయోగిస్తారు?
A. సల్ఫర్
B. బాక్సైట్
C. గ్రాఫైట్
D. పాస్పోరాస్
Answer : గ్రాఫైట్
ఒక బైట్ ఈ కింది వానిలో దేనికి సమానము?
A. 2 బిట్స్ కు
B. 8 బిట్స్ కు
C. 16 బిట్స్ కు
D. 32 బిట్స్ కు
Answer : 8 బిట్స్ కు
బట్టలను ఉతుకు యంత్రము ఏ పని సూత్రము ఫై ఆధారపడి పని చేయును ?
A. అప కేంద్రికరణము
B. తేర్చుట
C. అభిస్పరణము
D. విసరణము
Answer : అప కేంద్రికరణము
ఈ కింది వారిలో ,భూమి యొక్క ఆవిర్భావము వాయువుల మరియు ధూళికణజాలముతో ఏర్పడినది అని సూచించనదేవారు?
A. హెచ్.అల్ఫెన్
B. ఒ.ష్మిడ్
C. ఎఫ్.హోయ్లే
D. జేమ్స్ జీన్స్
Answer : ఒ.ష్మిడ్
రసాయనికముగా,వంట సోడా ఒక ?
A. బేకర్స్ ఈస్ట్
B. కాల్షియం పాస్పేట్
C. సోడియం బై కార్బోనేట్
D. సోడియం క్లోరైడ్
Answer : సోడియం బై కార్బోనేట్
వాయువు యొక్క సాధారణ నమూనాలొ కలిగియుండని గాలి ఏది ?
A. క్లోరిన్
B. నియోన్
C. హీలియం
D. కార్బన్ డై యాక్సైడ్
Answer : క్లోరిన్
ప్లాస్టిక్ టేప్ రికార్డర్ టేప్ ల ఫై పూతగా పూయబడు పదార్ధము ఏది?
A. మెగ్నీషియం ఆక్సైడ్
B. జింక్ ఆక్సైడ్
C. ఐరన్ సల్ఫేట్
D. ఐరన్ ఆక్సైడ్
Answer : ఐరన్ ఆక్సైడ్
చమురు క్షేత్రములో,చమురు,నీరు,గ్యాస్,ఈ కింది వానిలో,ఏ ఆరోహణ క్రమములో ఉండును?
A. గ్యాస్,చమురు,నీరు
B. చమురు,గ్యాస్,నీరు
C. నీరు,చమురు,గ్యాస్
D. నీరు,గ్యాస్,చమురు
Answer : నీరు,చమురు,గ్యాస్
ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఇచ్చట కలదు?
A. కోల్ కత్తా
B. కటక్
C. ముంబై
D. న్యూ ఢిల్లీ
Answer : కటక్

రసాయనిక చర్యల ద్వార ఇంకను విచ్చితిని కలిగింపబడని పదార్ధము ?
A. వెండి
B. చక్కెర
C. నీరు
D. గాలి
Answer : వెండి
మొదటి సారిగా కృత్రిమముగా తయారుచేయబడిన జీవ సమ్మేళనము?
A. మిథేన్
B. బెంజీన్
C. గ్లూకోస్
D. యూరియా
Answer : యూరియా
కృత్రిమసిల్క్ ను ఈ విధముగా కూడా పిలవవచును ?
A. నైలాన్
B. రేయాన్
C. డేక్రాన్
D. ఫైబర్ గ్లాస్
Answer : రేయాన్
సూర్యకాంతిలో గులాబీ పువ్వు ఎరుపు రంగులో కనిపించును అదే గులాబీ పువ్వు ఆకు పచ్చని కాంతిలో ఏ రంగులో కనిపించును?
A. నలుపు
B. పసుపు పచ్చ
C. ఆకు పచ్చ
D. ఎరుపు
Answer : పసుపు పచ్చ
సర్వ సామాన్యముగ గ్రహింపబడే రక్తపు గ్రూపు ?
A. ఎబి
B. ఎ
C. బి
D. ఒ
Answer : ఎబి

ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటై ఉన్నది?
A. నైజీరియ
B. మెక్సికో
C. ఆస్ట్రేలియా
D. ఫిలిప్పైన్స్
Answer : ఫిలిప్పైన్స్
ఈ కింది వానిలో ఆభరణముల తయారీలో ఉపయోగించు సముద్ర జంతువులు ఏవి?
A. సముద్ర చేపలు
B. శైవలాలు
C. ప్రవాళములు
D. జీవకములు
Answer : ప్రవాళములు
ఈ కింది వాఖ్యాలలో ఏది సత్యం ?
A. సూర్యుడు భ్రమించాడు
B. భూమి వలెనే సూర్యుడు కూడా భ్రమిస్తాడు
C. సూర్యునులోని వివిధ భాగాల వివిధ సమయాలలో వివిధ కాలాల పాటు భ్రమిస్తాయి
D. సూర్యుడు ఒక మొత్తంగా,270 రోజులకు ఒక సారి భ్రమిస్తాడు
Answer : సూర్యునులోని వివిధ భాగాల వివిధ సమయాలలో వివిధ కాలాల పాటు భ్రమిస్తాయి
బాగా పండిన అరటి పండులో ఉండే గంజి,చక్కెరలు ఏ ఏ పాళ్ళలో ఉంటాయి?
A. గంజి 20% మరియు చక్కెర 20%
B. గంజి 1% మరియు చక్కెర 20%
C. గంజి 60% మరియు చక్కెర 30%
D. గంజి 20% మరియు చక్కెర 9%
Answer : గంజి 1% మరియు చక్కెర 20%
‘కాంటూర్ సర్వే’ అనేది దేనిని కొలిచేందుకు ఉపయోగిస్తారంటే ?
A. పర్వతాల పరిమాణాన్ని
B. నది పరివాహక ప్రదేశాల విస్తీరణాన్ని
C. ఆనకట్టల్లో నీటి పరిమాణాన్ని
D. మహా సముద్రాల లోతును
Answer : ఆనకట్టల్లో నీటి పరిమాణాన్ని
చాంద్రమాన మాసంలో ఎన్ని రోజులుంటాయి?
A. 28 రోజులు
B. 29 రోజులు
C. 30 రోజులు
D. 31 రోజులు
Answer : 28 రోజులు
నాటికల్ కొలత దేన్ని కొలవడానికి ఉపయోగిస్తారంటే ?
A. సముద్రాల ఉపరితల దూరాన్ని
B. సముద్రాల లోతును
C. నదుల,సముద్రాల ఉపరితల దూరాన్ని
D. సముద్రాల,నదుల ఉపరితల దూరాన్ని,లోతును
Answer : సముద్రాల ఉపరితల దూరాన్ని
కాస్మిక్ కిరణాల?
A. ఎలక్ట్రో మాగ్నిటిక్ తరంగాలు
B. చంద్రుని నుండి వెలువడే కిరణాలూ
C. అతి తక్కువ తరంగ ధైర్ఘ్యలు గల ఎలక్ట్రో మాగ్నిటిక్ తరంగాలు
D. అతి ఎక్కువ తరంగ ధైర్ఘ్యలు గల ఎలక్ట్రో మాగ్నిటిక్ తరంగాలు
Answer : అతి తక్కువ తరంగ ధైర్ఘ్యలు గల ఎలక్ట్రో మాగ్నిటిక్ తరంగాలు
కాంతి కాలుష్యం అంటే ఏమిటి ?
A. రాత్రి వేళ్ళల్లో పెద్ద పెద్ద నగరాలను ఆవహించి ఉండేకాంతి పుంజం
B. క్లోరో ఫ్లోరో కార్బన్ల వల్ల కలుషితమైన కాంతి
C. హైమాస్ట్ లైట్ల వలన వెలువడే కాంతి
D. ఆవిర్లు పుట్లిస్తూ వెలువడే క్రొవ్వుత్తుల కాంతి
Answer : రాత్రి వేళ్ళల్లో పెద్ద పెద్ద నగరాలను ఆవహించి ఉండేకాంతి పుంజం

ఏ వస్తువైనా ఎక్కువ బరువు తుగేది ?
A. గాలిలో
B. నీటిలో
C. ఉధజనిలో
D. శూన్యంలో
Answer : శూన్యంలో
రోదసీలో యాత్రికునికి భాహ్యరోదసీ ఎలా కనిపిస్తుందంటే ?
A. తెల్లగా
B. నల్లగా
C. నీలం రంగులో
D. పసుపు రంగులో
Answer : నల్లగా
భారీ యంత్రాలలో కందేనగా ఈ కింది వానిలో దేనిని వాడతారు ?
A. గ్రాఫైట్
B. బాక్సైట్
C. సల్ఫర్
D. భాస్వరం
Answer : గ్రాఫైట్
కంప్యూటర్ విషయంలో ఎన్ని బిట్లు ఒక బైట్ కు సమానం ?
A. 4 బిట్లు
B. 12 బిట్లు
C. 8 బిట్లు
D. 16 బిట్లు
Answer : 8 బిట్లు
ఆమ్లాలు అన్నింటిలో తప్పని సరిగా ఉండే మూలకము ?
A. గంధకం
B. ఉదజని
C. క్లోరిన్
D. ఆక్సిజన్
Answer : ఉదజని
ప్రపంచపు ప్రప్రధమ పర్యావరణనుకులమైన హోటల్ ఆర్కిడ్ ఎక్కడ ఉంది ?
A. చెన్నై
B. ఢిల్లీ
C. ముంబై
D. బెంగుళూర్
Answer : ముంబై
ఏ వ్యవస్థకు చెందిన వెబ్ సైట్ లోనైనా ప్రారంభ పరిచయ వెబ్ పేజిని ఏమంటారు?
A. హోమ్-పేజి
B. వెబ్-సైట్
C. పోర్టల్
D. ఇన్ టెల్
Answer : హోమ్-పేజి
కింది వాటిలో వెక్టార్ క్వాంటీటి ఏది?
A. మాస్
B. కాలము
C. పరిమాణము
D. వేగము
Answer : వేగము
యాంత్రిక శక్తి దేనిగా మార్చవచ్చును ?
A. కాంతి శక్తి
B. ఉష్ణ శక్తి
C. విద్యుత్ శక్తి
D. పైన చెప్పిన వన్ని
Answer : పైన చెప్పిన వన్ని
రాకెట్ పని చేసేది ఏ సూత్రము పియా ఆధారపడి ఉంటుంది ?
A. ఎలక్ట్రిసిటీ
B. కెప్లెర్ లా
C. న్యూటన్ లా
D. మోమెంటమ్ పొదుపు
Answer : న్యూటన్ లా
జెట్ ఇంజిన్ ఈ సూత్రముఫై పనిచేయును ?
A. మాస్
B. శక్తి
C. లీనియర్ మోమెంటమ్
D. ఆంగులార్ మోమెంటమ్
Answer : లీనియర్ మోమెంటమ్
ఒక ద్రవరూప లోహము ?
A. పాదరసము
B. అల్యూమినియం
C. సోడియం
D. కాడ్మియం
Answer : పాదరసము
అగ్నిమాపక నిరోధకంలో వాడె గ్యాస్ ?
A. కార్బన్ మోనాక్సైడ్
B. కార్బన్ డై ఆక్సైడ్
C. హైడ్రోజన్
D. సల్ఫర్ డై ఆక్సైడ్
Answer : కార్బన్ డై ఆక్సైడ్
NOTE :  This Model Paper prepared by www.namastekadapa.com .
The Questions displayed is for PRACTICE PURPOSE ONLY.
Under no circumstances should be presumed as a sample paper.

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!