Self Employment

చదువుకుని ఖాళీగా ఉన్నారా..మాతో కలసి రండి 100% జాబ్ గ్యారంటీ || Indian Institute of e-Commerce

ప్రపంచం మారుతోంది కాబట్టి మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా మనం కూడా మారాలి లేకపోతె ఈ పోటీ ప్రపంచంలో బ్రతకడం కష్టం ఇప్పుడు ఎక్కడ చుసిన అంతా డిజిటల్,  ఈ కామర్స్ హవా నడుస్తోంది, మాములు డిగ్రీ చేసిన వాళ్ళకంటే స్కిల్స్ ఉన్నవాళ్లు సులభంగా జాబ్ సంపాదించుకుంటున్నారు, డిగ్రీ చేసి ఖాళీగా ఉండడం కంటే ఒక 10 నెలలు  మీరు స్కిల్స్ పైన ఆసక్తి చూపి ఆ కోర్సులు చేస్తే సులభంగా లక్షల్లో సాలరీ వచ్చే జాబ్స్ చాల ఉన్నాయి 

ఈ రోజు ఈ వీడియోలో మనం మనలో ఎటువంటి స్కిల్స్ లేకపోయినా సరే వారే శిక్షణ ఇచ్చి నూటికి నూరు శాతం జాబ్ గ్యారంటీ కల్పించే సంస్థ గురించిన వివరాలు తెలుసుకుందాం 

Leave a Comment

error: Content is protected !!