Govt Jobs

కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల 2788 కానిస్టేబుల్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేయండి

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) డైరక్ట రేట్ జనరల్.. 2021-22 సంవత్సరానికి సంబంధించి కానిస్టేబుల్ (ట్రేడ్మిన్) పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 2788 

» అర్హత: పదోతరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత ట్రేడుల్లో రెండేళ్ల డిప్లొమా/రెండేళ్ల పని అనుభవం ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమా ణాలు ఉండాలి. 

» వయసు: 01.08.2021 నాటికి 18 నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి. 

» జీతం: నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 పాటు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు అందజేస్తారు. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 28.02.2022 

» వెబ్ సైట్: https://rectt.bst.gov.in 

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!