Current Affairs

కంప్యూటరు భాషను ఉపయోగించిన మొదటి శాస్త్రవేత్త? | Telugu General Science

general science telugu కోసం చిత్ర ఫలితం
» ఒక వ్యోమగామికి అంతరిక్ష ఉపరితలము ……రంగులో కనిపిస్తుంది?
A. తెలుపు
B. నలుపు
C. నీలం
D. ముదురు ఎరుపు
Answer : నలుపు

» ఈ కింది వానిలో ఏ జంతువునకు గోళ్ళు కలవు కాని వ్రేళ్ళు ఉండువు?
A. గుర్రం
B. నీలి తిమింగలం
C. జిరాఫీ
D. ఏనుగు
Answer : నీలి తిమింగలం

» కాలేయంలో నిలువ ఉండే విటమిన్?
A. విటమిన్ డి
B. విటమిన్ ఇ
C. విటమిన్ ఎ
D. విటమిన్ సి
Answer : విటమిన్ డి

» మానవ హృదయాన్ని మొదటి సారిగా మార్పిడి చేసినది?
A. క్రిస్టియన్ బెర్నాన్డ్
B. రోహమ్ కోరం
C. హెన్రీ రాన్
D. సిరిల్ వైట్ మెన్
Answer : క్రిస్టియన్ బెర్నాన్డ్

» వైరస్ కారణంగా సంభవించే వ్యాధిని ఏమంటారు?
A. కలరా
B. డిఫ్తీరియ
C. శీతల జ్వరము
D. టైఫాయిడ్
Answer : శీతల జ్వరము




» బంగాళాదుంప ఉద్బవించిన దేశము ?
A. ఇండియా
B. ఐర్లాండ్
C. చిలి
D. బ్రిటన్
Answer : చిలి
‘నీలి మృదు ఫలం’ అనగా ?
» అంగారకుని ఉపరితలం చుట్టూ వ్యాపించి యున్న వింతైన గుండ్రని గులక రాళ్ళు ?
B. ఒక రకమైన ఎర్రని ఫలములు
C. దక్షిణ అమెరికాలో కనబడు ఒక రకమైన పక్షి
D. ఒక అందమైన ఇటలి పుష్పం
Answer : ఒక అందమైన ఇటలి పుష్పం

» వెల్లులి యొక్క శాస్రియ నామము?
A. వైటిస్ వినిఫెర
B. ఏలియం సటైవం
C. సిట్రస్ లెమన్
D. బ్రాసిక ఒలేరేసియ
Answer : ఏలియం సటైవం

» అంధత్వాని కలుగజేసే మత్తుపానీయాలలో గల హానికర పదార్ధము?
A. మీధైల్ ఆల్కహాల్
B. ఇధైల్ ఆల్కహాల్
C. ఎమైల్ ఆల్కహాల్
D. పైవి ఏవీ కావు
Answer : మీధైల్ ఆల్కహాల్

» బాక్సైట్ _ _ _యెక్క ముఖ్యమైన ధాతువు ?
A. అల్యూమినియం
B. ఇనుము
C. నికెల్
D. జింక్
Answer : అల్యూమినియం

» ఈ క్రింది వానిలో ఆధునిక విజ్ఞాన శాస్త్రము యొక్క నాల్గవ పరిమాణము?
A. అంతరిక్షము
B. నక్షత్రము
C. సూర్యుడు
D. సమయము
Answer : అంతరిక్షము

» తన కంప్యూటరుకు కంప్యూటరు భాషను ఉపయోగించిన మొదటి శాస్త్రవేత్త?
A. G.W.స్మిత్
B. కోనరాడ జ్యూస్
C. బిల్ గేట్స్
D. రాబర్ట్ ఇంటెల్
Answer : కోనరాడ జ్యూస్




» చలన చిత్రాలకు అవసరమైన సెల్యూలాయిడ్ ఫిల్మ్ ను కనుగొన్నది ఎవరు?
A. ఫాక్స్
B. జార్జి కోడక్
C. లైమెక్స్ పీటర్స్
D. జార్జ్ ఈస్ట్ మన్
Answer : జార్జ్ ఈస్ట్ మన్

» కింది వానిలోని ఏ భాగాలు కంప్యూటర్ మొత్తానికి తప్పనిసరిగా అవసరం?
A. హార్డ్ వేర్ మరియు సాఫ్ట్ వేర్
B. ఇన్ పుట్ మరియు అవుట్ పుట్
C. కీబోర్డ్ మరియు ప్రింటర్
D. పైవన్నీ
Answer : పైవన్నీ

» పవర్ జనరేషన్ కోసం అత్యధికంగా కార్బన్ డై ఆక్సైడ్ వదులుకున్న దేశాలలో భారతదేశం స్థానం?
A. మొదటిది
B. రెండవది
C. మూడవది
D. నాల్గవది
Answer : మూడవది

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!