భార‌త ప్ర‌భుత్వ అంత‌రిక్ష విభాగానికి చెందిన ఇండియ‌న్ స్పేస్ రీసెర్చ్ ఆర్గ‌నైజేష‌న్ లో ప‌లు పోస్టుల భ‌ర్తీకిన నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది

జూనియర్ రిసెర్చ్ ఫెలో 16

రిసెర్చ్ అసోసియేట్ 03

రిసెర్చ్ సైంటిస్ట్ 01

అర్హతలు..ఇస్రోలోని పోస్టుల‌ను అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ, ఎంఈ/ ఎంటెక్‌, ఎంప్లాన్ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. అంతే కాకుండా.. నెట్‌/గేట్/ఐఐఆర్ఎస్‌-జెట్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంట‌ర్వ్యూకు హాజ‌రు అయ్యే అభ్య‌ర్థుల వ‌య‌సు 28 ఏళ్ల నుంచి 35 వ‌య‌సు ఉండాలి.

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు అవ‌స‌రం లేదు. ఎటువంటి రాత ప‌రీక్ష లేకుండా నేరుగా వాక్ఇన్ ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు.

ఇంట‌ర్వ్యూ తేదీలు.. ఏప్రిల్ 14, 2022 నుంచి ఏప్రిల్ 22, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇంట‌ర్వ్యూ వేదిక‌

IIRS Security Reception,

IIRS, ISRO/DOS 4 Kalidas Road,

Dehradun-248001

అధికారిక వెబ్‌సైట్ https://www.iirs.gov.in/ ను సంద‌ర్శించాలి






Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!