నేటి పోటీ పరీక్షల కాలంలో విజయం సాధించాలంటే అనవసరమైనవి అన్ని పోగేసి చదువుకోవడం వల్ల విలువైన సమయం వృధా అయిపోవడంతో పాటు మానసికంగా ఎంతో ఒత్తిడికి గురికావలసి వస్తుంది. అన్నిరకాల పోటీ పరీక్షలకు జనరల్ నాలెడ్జ్ తో పాటు కరెంట్ అఫైర్స్ కు సంబందించిన విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందుకే పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు నెలలవారీగా ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ కుసంబందించిన సమాచారాన్ని అందించాలని భావించి ప్రతి నెల కరెంట్ అఫైర్స్ కు సంబందించిన లింక్ లను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వీటిని నిర్దిష్టమైన కాలవ్యవధిలో అప్డేట్ చేస్తూ ఉంటాం. ఇవి అన్ని బహుళ ఐచ్చిక విధానంలో ఉంటాయి. కాలం వృథా చేసుకోకుండా ఉద్యోగార్థులు వీటిని చదువుకొని లక్ష్యాలను చేరుకుంటారని ఆశిస్తున్నాం.
నెల | డౌన్లోడ్ లింక్ |
---|---|
February 2019 | |
January 2019 | |
December 2018 | |
October 2018 |
Lecturers in Govt. Polytechnic Exam Paper (Held on 6th Jan 2013 |
Andhra Pradesh Budget 2019 - 2020 |
Andhra Pradesh Agriculture Budget 2019- 2020 |
మెటీరియల్ | డౌన్లోడ్ లింక్ |
---|---|
Total Arithmetic & Reasoning (Telugu) | |
AP Budget 2019 (Telugu) | |
Fundamental Rights (Telugu) | |
Bharata Ratna Awards (Telugu) | |
Nobel Prize (Telugu) | |
The major events of India's independence | |
Ashoka Stone Inscriptions | |
Panchayat Secretary Imp Bits (Telugu) | |
Swatch Bharat Imp Questions | |
Books & Authors | |
Famous Persons (India &International) | |
TET Model Questions Telugu | |
SSC CGL General Awareness Book | |
1000 Vocabs | Download PDF |
Mental Ability | Download PDF |
Famous Persons Slogans | |
5000 GK Questions & Answers | |
Upkar's Basic Arithmetic Book | |
TET Syllabus - Paper I & II | |
Vijetha Group II Screening Test Book | |
Ethical Hacking and Countermeasures | |
DSC Telugu Grammar PDF |
0 Comments
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి