Latest Jobs
Loading...

Important Lakes in India - భారతదేశంలోని ప్రధాన సరస్సులు

భారతదేశంలోని ప్రధాన సరస్సులు
👑👑సరస్సు      ప్రాంతం/ రాష్ట్రం👑👑 
» సాంబార్ - రాజస్థాన్ (అతిపెద్ద ఉప్పునీటి సరస్సు)

» ఊలార్ - జమ్మూ-కాశ్మీర్ (అతిపెద్ద మంచినీటి సరస్సు)

» కొల్లేరు - ఆంధ్రప్రదేశ్ (పశ్చిమగోదావరి-కృష్ణాజిల్లా మధ్య)

» పులికాట్ - ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులో

» పస్టమ్ కోట (మంచినీటి సరస్సు) - కేరళ

» లోనార్ - మహారాష్ట్ర

» నైనిటాల్ - ఉత్తరాంచల్

» సుక్నా - చండీగఢ్

» పరశురాంకుండ్ - అరుణాచల్ ప్రదేశ్

» రాజ్ సమంద్ - రాజస్థాన్

» అష్టముడి - కేరళ

» చిల్కా - ఒడిశా

» మోయకు - గోవా

» వెంబనాడ్ - కేరళ

»పంగోంగ్ - జమ్మూ-కాశ్మీర్

» కార్ - జమ్మూ-కాశ్మీర్

» మొరీరి - జమ్మూ-కాశ్మీర్

» అచర్ - జమ్మూ-కాశ్మీర్

» జన్సర్ - జమ్మూ-కాశ్మీర్

» లోక్ తక్ - మణిపూర్

» నల్ సరోవర్ - గుజరాత్

» పుష్కర్ - రాజస్థాన్

» పచ్ ప్రద - రాజస్థాన్

» థెబర్ - రాజస్థాన్

» నిక్కి - రాజస్థాన్

» ఉదయపూర్ - రాజస్థాన్

» ముల్ షి - మహారాష్ట్ర

» బలిమేల - ఒడిశా

0 comments