Latest Jobs
Loading...

Famous Scientists and their Inventions in Telugulo

🔭ప్రధాన ఆవిష్కరణలు – ఆవిష్కర్తలు🔭

» యాడింగ్ మెషీన్ - పాస్కల్

» విమానం - రైట్ సోదరులు

» ఎయిర్ కండీషనర్ - క్యారియర్

» ఆటంబాంబు - ఒట్టోహన్

» ఆల్కహాల్ థర్మామీటర్ - ఫారన్ హీట్

» అటామిక్ థర్మామీటర్ - బోర్

» అణు సిద్ధాంతం - డాల్టన్

» అటామిక్ నంబర్ - మోస్లీ

» అణు నిర్మాణం - బోర్, రూధర్ ఫర్డ్

» న్యూట్రాన్ - చాడ్విక్

» ప్రోటాన్ - రూధర్ ఫర్డ్

» ఆప్టికల్ ఫైబర్ - నరిండెర్ కపని

» బ్యాక్టీరియా - లీవెన్ హుక్

» పెట్రోలు కారు - కార్ల్ బెంజ్

» లిఫ్ట్ - ఎలిషా ఓటిస్

» రక్తప్రసరణ - విలియం హార్వే

» ఎలక్ట్రిక్ జనరేటర్ - మైఖేల్ ఫారడే

» పెన్సిలిన్ - అలెగ్జాండర్ ఫ్లెమింగ్

» సిమెంట్ - జోసెఫ్ ఆస్ప్ డిన్

» నియాన్ ల్యాంప్ - జార్జి క్లౌడ్

» కెమెరా - జోసెఫ్ నిప్పస్

» ప్రింటింగ్ ప్రెస్ - జాన్ గూటెన్ బర్గ్

» స్టెతస్కోప్ - లెన్నెక్

» బారోమీటర్ - టార్సిల్లీ

» మైక్రో ఓవెన్ - పెర్సీ, లిబార్న్ స్పెన్సర్

» వాచ్ - బి. మాన్ ప్రైడి

» టెలిగ్రాఫ్ - యం. లామొండ్

» ఎక్స్ రే - రాంట్ జన్

» టైప్ రైటర్ - పెల్లెగ్రీన్ టార్రీ

» ప్రెజర్ కుక్కర్ - డెనిస్ ఫాసిన్

» ఆధునిక ఎలక్ట్రిక్ వాషింగ్ మెషీన్ - ఆల్వ జె. ఫిషర్

» హెచ్ఐవీ - యం. కొరెరల్

» మైక్రోస్కోప్ - జాన్సన్

» లైట్నింగ్ కండక్టర్ - బెంజిమన్ ఫ్రాంక్లిన్

» పారాచూట్ - ఎ.జె. గార్నెరీన్

» ఎలక్ట్రిక్ బ్యాటరీ - వోల్టా

» కంప్యూటర్ - ఛార్లెస్ బాబేజ్

» కుట్టు మిషన్ - థియోనీర్

» బాల్ పాయింట్ పెన్ - జాన్ జె. లౌండ్

» డిఎన్ఏ నిర్మాణం - క్రిక్, వాట్సన్

» కృత్రిమ గుండె - విలియమ్ కాఫ్

» పీరియాడిక్ టేబుల్ - మెండలీఫ్

» రేడియో కార్బన్ డేటింగ్ - లబ్బి

» థర్మామీటర్ - గెలీలియో గెలీలి

» ఆవిరి ఓడ - ఫెరియర్

» సబ్ మెరైన్ - డేవిడ్ బుస్ వెల్

» బ్లీచింగ్ పౌడర్ - టెన్నాస్ట్

» సేఫ్టీ ల్యాంప్ - హంఫ్రీడేవి

» సెల్ ఫోన్ - మార్టిన్ కూపర్

» డైనమేట్ - ఆల్ఫ్రెడ్ నోబెల్

» కుక్కకాటుకు టీకా, పాశ్చరైజేషన్ - లాయీస్ పాశ్చర్

» అంబులెన్స్ - జీన్ డొమ్నిక్ లారీ

» సినిమా - నికోలస్ అండ్ ల్యూమెరీ

» వాషింగ్ మెషీన్ - బెర్నెస్ వాలిస్

» రక్తవర్గాలు - కారల్ లాండ్ స్టీనర్

» ఫ్యాక్స్ మిషన్ - అలెగ్జాండర్ మైర్హెడ్

» ఫేస్ మేకర్ - హెర్షల్

» జిరాక్స్ - చెస్టర్ క్లార్ సన్

» హెలికాప్టర్ - ఓమిచిన్

» ప్లాస్టిక్ - హ్యాత్

» సీట్ బెల్ట్ - వోల్వో

» విద్యుత్ స్టవ్ - హడావే

» టెలిఫోన్ - అలెగ్జాండర్ గ్రాహంబెల్

» మైక్రోఫోన్ - అలెగ్జాండర్ గ్రాహంబెల్

» ఇన్సులిన్ - బెంటింగ్

» లేజర్ - ఛార్లెస్ టౌన్స్

» ఆటోమేటిక్ రైఫిల్ - జాన్ బ్రౌనింగ్

» స్కానింగ్ - హాన్స్ – ఫీల్డ్

» మోటార్ సైకిల్ - డైమర్లు

» ఆధునిక రాకెట్ - గోడార్డ్

» ఇస్త్రీపెట్టె - హెన్రీ సీలే

» నైలాన్ దారాలు - వ్యాలెస్ క్యారోథెర్స్

» టేప్ రికార్డర్ - పోల్సన్

» రైలు ఇంజిన్ - జేమ్స్ వాట్

» సీ లాంగ్వేజీ సృష్టికర్త - డెన్నిస్ రిచీ

» ఆక్సిజన్ - జోసెఫ్ ప్రీస్ట్రీలీ

» హైడ్రోజన్ - హెన్రీ కెవండీస్

» విటమిన్ కె - డైసీ దామ్

» విటమిన్ సి - ప్రోలిక్ హాస్ట్

» విటమిన్ బి - మెక్ కాలమ్

» ఇసిజి - విలియం ఎయింథోవెన్

» ఇసుక గడియారం - క్రిస్టియన్ హైజిన్స్

» ఫ్లోరోసెంట్ బల్బ్ - ఎర్లిచ్

» ఏటీఎమ్ మిషన్ - జాన్ షెపర్డ్ – బారన్

» అణు జలాంతర్గామి - ఫిలిప్ ఎబుల్ సన్

» నూలు వడికే యంత్రం - జేమ్స్ హార్ గ్రీన్స్

» బెలూన్ - మాంటిగోల్ ఫియర్

» వీడియో టేప్ - చార్లెస్ గిన్స్ బర్గ్

» బ్లడ్ బ్యాంక్ ఆలోచన - డ్రూ

» అణుబాంబు - హైమర్

» బ్లాక్ బాక్స్ (విమానం) - డేవిడ్ వారెన్

» ట్రాక్టర్ - బెంజమిన్ హాల్ట్

» కార్డియాక్ పేస్ మేకర్ - ఎ.ఎస్. హైమస్

» వాటర్ ప్రూఫ్ రబ్బర్ - చార్లెస్ మెకింతోష్

» జెట్ ఇంజిన్ - సర్ ఫ్రాంక్ విటెల్

» ఎయిర్ బ్రేక్ - జార్జి వెస్టింగ్ హౌజ్

» ఫేస్ బుక్ - మార్క్ జుకర్ బర్గ్

» గూగుల్ - సెర్జిబ్రిన్, లారీప్రెజ్

» ట్విటర్ - జాక్ డోర్సె, ఎవాన్ విలియమ్స్, బిజ్ స్టోన్

0 comments

Loading...

Bank Jobs Updates


Andhra Pradesh Jobs Updates


Telangana Job Updates


Latest Railway Jobs


Latest Police Jobs


Latest Teacher Jobs