తెలుగు రాష్ట్రాలలో సరికొత్త బిజినెస్ జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఐడియా

ఇప్పుడంతా డిజిటల్ యుగం ఆధునిక కాలానికి ఇంటర్నెట్ చిరునామా గా నిలిచింది. టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో ప్రతిదీ స్మార్ట్  ఫోన్  లోనే పూర్తి చేసేయడం ఇప్పటి తరానికి బాగా అలవాటు అయింది. స్మార్ట్ ఫోన్ లేనిదే ఏమి తోచని పరిస్థిథి ఇంతకూ ముందు తరం వారు ఉదయాన్నే పేపర్ చదవడం అలాగే పుస్తకాలూ కొనుక్కొని చదవడం పైన ఆసక్తి  చూపేవారు ఇప్పటికి వాటిని చదివే వారు అధికంగా ఉన్నప్పటికీ గతంతో పోలిస్తే  ఆ సంఖ్య తక్కువనే చెప్పవచ్చు  ఇప్పుడు ఆన్లైన్ లో పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే నవతరం యువత కోసం ఒక వినూత్నమైన మొబైల్ అప్లికేషన్ ని అందుబాటులోకి తెచ్చారు గెట్ వె టూ సక్సెస్ పబ్లికేషన్స్ వారు. అలాగే  ఈ  సంస్థ వారు ఒక  సరికొత్త బిజినెస్ ఆపర్చునిటీ ని మనకు అందిస్తున్నారు.  ఈ సంస్థ వారు అందించే మొబైల్ అప్లికేషన్ పేరు క్విజ్ ప్లస్ మొబైల్ అప్. ఈ ఆప్ ని మీరు ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఈ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

ఈ సంస్థవారు తమ  మొబైల్ అప్లికేషన్ నీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో మార్కెటింగ్ చేయడం కోసం అఫర్ చేస్తున్నారు. Appsc, Tspsc, SSC CGL, CHSL, RRB, SI, Constable లాంటి government exams కి ఉపయోగపడే study app, 200 rupees price ki ఇవ్వబడుతుంది. App promote చేసేవారికి సంస్థ వారు ఒక  promo codes ఇస్తారు. ఆ promo code ను మీరు ఎవరికైనా రెఫర్ చేసి మీరు వారి చేత ఈ అప్ purchase చేస్తే పబ్లికేషన్స్ వాళ్ళు ఈ అప్ ని రెఫర్ చేసినందుకు మీకు 100 rupees ఇస్తారు. ఇలా మీరు ఈ అప్ ని ఎంతమందికి రెఫర్ చేస్తే  అంత ఎక్కువ మని  సంపాదించుకోవచ్చు  

దీనిని hyderabad, vizag, guntur, Vijayawada, Nellore లో ఎవరైనా జాబ్ లా చేయాలనుకుంటే monthly 20,000 salary తో పాటు ఒక్క app sale చేస్తే 50 rupees ఇస్తారు.గేట్ వె టూ సక్సెస్ పబ్లికేషన్స్ వారు 6వతరగతి నుండి ఇంటర్మీడియేట్ వరకు NCERT నుండి  ఇంపార్టెంట్ పాయింట్స్ ని సేకరించి అందరికి అర్ధమయ్యే విధంగా 4000 పైగా మల్టిపుల్ ఛాయిస్ క్వచ్చన్స్ మరియు ఆన్సర్స్ ని తయారు చేయడం జరిగింది.

అలాగే గెట్ వె టూ సక్సెస్ పబ్లికేషన్స్ వారు అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే జనరల్ నాలెడ్జ్ మరియు ఇంగ్లీష్ గ్రామర్ బుక్స్ ను కూడా మార్కెటింగ్ చేయడం కోసం జిల్లాల వారీగా డిస్ట్రిబ్యూటర్ షిప్ లను ఆహ్వానిస్తున్నారు.  425 rupees MRP ఉన్న English grammar books జిల్లాల వారీగా డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే  కేవలం 200 రూపాయలకే ఇవ్వబడతాయి. ఈ బుక్స్ 6th standard నుండి డిగ్రీ, btech వాళ్లకు కూడాఎంతో ఉపయోగ కరంగా ఉంటుంది. ఈ Books ని మీరు  bulk లో తీసుకుంటే price ఇంకా తగ్గించే అవకాశం ఉంది

ఉదాహరణకు ఒక స్కూల్ టీచర్ కావచ్చు, లేదా కాలేజ్ లెక్షరర్ కావచ్చు మీరు మీ కాలేజ్ లో ఉన్న పిల్లలకు ఈ బుక్స్ లేదా ఈ మొబైల్ అప్ రెఫర్ చేయడం ద్వారా మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. లేదా చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలి  అని ఆలోచిస్తున్నవారు ఈ బుక్ డిస్ట్రిబ్యూటర్ షిప్ తీసుకుని మీ ఏరియాలో ఉన్న స్కూల్స్ లేదా కాలేజీ లలో మార్కెటింగ్ చేసుకోవచ్చు అలాగే మార్కెటింగ్ ఏజంట్ లను నియమించుకుని  ఇంటింటికి వెళ్లి మార్కెటింగ్ చేసుకోవచ్చు లేదా రద్దీగా ఉన్న ఏరియాలో చిన్న స్టాల్ లాగా ఏర్పాటు చేసుకుని సెల్ చేసుకోవచ్చు. 

Download App : :https://play.google.com/store/apps/details?id=quiz.english.w3

0 Response to "తెలుగు రాష్ట్రాలలో సరికొత్త బిజినెస్ జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఐడియా"