Type Here to Get Search Results !

తెలంగాణ లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | TSPSC Jobs

తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో ఉన్న ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్.. పలు విభాగాల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొఫె సర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్లో నియామకాలు చేపడతారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 29లోగా ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.. 

» మొత్తం పోస్టులు: 27

(ప్రొఫెసర్-2, అసోసియే ట్ ప్రొఫెసర్-4, అసిస్టెంట్ ప్రొఫెసర్-21). 

» సబ్జెక్టులు:వైల్డ్ లైఫ్ మేనేజ్ మెంట్,నేచురల్ రిసో ర్స్ మేనేజ్ మెంట్, అగ్రికల్చరల్ ఎకనామిక్స్, ఫారెస్ట్ యుటిలైజేషన్, సాయిల్ సైన్స్ అండ్ ఆ గ్రికల్చరల్ కెమిస్ట్రీ, ట్రీ బ్రీడింగ్ అండ్ ఇంప్రూ వ్మెంట్, జియో ఇన్ఫర్మేటిక్స్, ఆగ్రో ఫారెస్ట్రీ, సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్ మేనేజ్ మెం ట్, అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్, ఆగ్రో ఫారెస్ట్రీ, బోటనీ, కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నా లజీ, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ఫారెస్ట్రీ, ఉడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్ బయాలజీ, ఫారెస్ట్ జెనెటిక్ రిసోర్సెస్, వైల్డ్ లైఫ్ సైన్స్.

" అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ, ఎంటెక్, ఎంసీఏ, ఎంవీ ఎస్సీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతోపాటు టీచింగ్, రీసెర్చ్ అనుభవం ఉండాలి. 

» వయసు: 01. 07.2022 నాటికి 21-61 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనాలు ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.1,44,200, అసోసియేట్ ప్రొఫెసర్కు రూ.1,31,400, అసిస్టెంట్ ప్రొఫెసర్కు రూ.57,700 వేతనంగా చెల్లిస్తారు.... 

» ఎంపిక విధానం: అకడమిక్ రీసెర్చ్ యాక్టివిటీ, అకడమిక్ స్కోర్,టీచింగ్ అనుభవం, రీసెర్చ్ పబ్లికేషన్స్, ఇంటర్వ్యూ కమ్ డెమో తదితర ప్ర క్రియల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. 

» దరఖాస్తులకు చివరి తేదీ: 27.09.2022

" వెబ్ సైట్: https://www.tspsc.gov.in 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad