Type Here to Get Search Results !

కడప వాటర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగ అవకాశాలు | Govt Jobs in Kadap

 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూగర్భ జల గణన శాఖ.. వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న 74 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

జిల్లా వారీ ఖాళీల వివరాలు  :  

  • వైఎస్ఆర్, కడప పోస్టులు: 4
  • అన్నమయ్య పోస్టులు: 4

అర్హతలు :  సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసిన అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తు దారుల వయసు 31 మార్చి, 2022 నాటికి 35 ఏళ్లకు మించకుండా ఉండాలి. 

దరఖాస్తు విధానం :   ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో కింది అడ్రస్‌కు సెప్టెంబర్‌ 30, 2022లోపు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. అక్టోబర్‌ 11న కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. 

అడ్రస్: ఆయా రాష్ట్రాలకు చెందిన District Ground Water Officer Ground Water and Water Audit Department ఆఫీసుల్లో నిర్వహిస్తారు.

వివరాలకు :  https://apsgwd.ap.gov.in/jobNotifications

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad