Type Here to Get Search Results !

23న కడపలో జాబ్ మేళా

కడపలోని తమ కార్యాలయంలో ఈ నెల 23న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయ అధికారి దీప్తి తెలియజేశారు. అపోలో ఫార్మసీ లిమిటెడ్ రిటైల్ ట్రైనీ అసోసియేట్స్, ట్రైనర్ అండ్ హెచ్ ఆర్ ఎగ్జిక్యూటివ్స్‌గా జిల్లాలో పనిచేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామన్నారు.10 నుంచి డిగ్రీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ ఉత్తీర్ణత సాధించి 21 నుంచి 35ఏళ్ల వయస్సు ఉండాలన్నారు. రూ.10-20 వేలు వరకు శాలరీ ఉంటుందన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad