Type Here to Get Search Results !

మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | TSPSC Jobs 2022

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీ స్పీ) రవాణా విభాగంలో మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

- మొత్తం పోస్టుల సంఖ్య 113 

 - అర్హత: మెకానికల్ ఇంజనీరింగ్/ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ /డిప్లొమా(ఆటోమొబైల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణతతోపాటు వాలిడ్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. 

- వయసు: 01.07.2022 నాటికి 21 నుంచి 39ఏళ్ల మధ్య ఉండాలి. 

- జీతం: నెలకు రూ.45,960 నుంచి రూ.1,24,150 చెల్లిస్తారు. 

-ఎంపిక విధానం: రాతపరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

- దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. 

-ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 05.08.2022 

-ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 05.09 2022 

- వెబ్ సైట్: www.tspsc.gov.in

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad