Type Here to Get Search Results !

GATE 2023 Graduate Aptitude Test in Engineering (GATE) Notification | గేట్-2023

గేట్-2023 ఐఐటీ కాన్పూర్ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)-2023 నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో పీజీ, డాక్టోరల్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రతి ఏటా జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్షలో వచ్చిన స్కోర్ ఆధారంగా ఉన్నత విద్యతో పాటు పలు ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాలను సైతం భర్తీ చేస్తున్నారు.

 ఐఐటీలు, నిట్ వంటి విద్యాసంస్థల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీలో చేరడానికి గేట్ స్కోర్ తప్పనిసరి. ఈ ఏడాది గేట్ పరీక్షను ఐఐటీ కాన్పూర్ నిర్వహిస్తోంది.

అర్హతలు: ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటె క్చర్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్ లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం కోర్సు చివరి సంవ త్సరం చదు వుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

వయను అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి లేదు. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. 

- ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేది:30.08.2022 

- ఆన్లైన్ రిజి స్టేషన్‌కు చివరితేది: 30.09.2022 

> ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 7. 10.2022 

» పరీక్ష తేదీలు: 04.02.2023, 05.02 2023, 11.02.2023, 12.02.2023. 

» పరీక్ష ఫలితాల విడుదల: 18.03.2023

" వెబ్ సైట్: https://gate.iitk.ac.in

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad