Type Here to Get Search Results !

క్యాట్ 2023 నోటిఫికేషన్ | CAT 2023 Exam

దేశంలోని ప్రతిష్టాత్మక మేనేజ్ మెంట్ విద్యాసం స్థలు... ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్(ఐఐఎం)ల్లో అడ్మిషన్స్ కోసం నిర్వహించే.. కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)-2022 నోటిఫికేషన్ విడుదలైంది.

అర్హతలు: కనీసం 50శాతం మార్కులతో బ్యాచి లర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ఎస్సీ/ఎస్టీలు/ది వ్యాంగులకు కనీసం 45 శాతం మార్కులు రావాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖా స్తుకు అర్హులే.

పరీక్ష విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధా నంలో పరీక్ష నిర్వహిస్తారు. 

పరీక్షలో మూడు విభాగాలు.. 

  • వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రెహెస్టన్, 
  • డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్, 
  • క్వాంటిటేటివ్ ఎబిలిటీ 

ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు కేటాయిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి మలిదశలో గ్రూప్ డిస్కషన్, రిటెన్ ఎబిలిటీ టెస్ట్, ఇంట ర్వ్యూలు నిర్వహించి ప్రవేశాలు ఖరారు చేస్తారు. 

» ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: 03.08.2022 నుంచి 14.09.2022 వరకూ

» పరీక్ష తేది: 27.11 2022

- వెబ్ సైట్: https://iimcat.ac.in

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad