సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ, ఆంధ్రప్రదేశ్ లో 18 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరంలోని కేం ద్రీయ విశ్వవిద్యాలయమైన సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఆఫ్ ఏపీ... వివిధ విభాగాల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 18
» పోస్టుల వివరాలు:
- ప్రొఫెసర్లు-03,
- ఆసోసియేట్ ప్రొఫెసర్లు-05,
- ఆసిస్టెంట్ ప్రొఫెసర్లు-10.
" విభాగాలు: బయోటెక్నాలజీ, బోటనీ, బిజినెస్ మేనేజ్ మెంట్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఇంగ్లిష్, జియాలజీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, సోషియాలజీ, సోషల్ వర్క్, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్ మెం ట్, ట్రెబల్ స్టడీస్.
- అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 55శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ డీ ఉత్తీర్ణు లవ్వాలి. నెట్/స్లెట్/సెట్ అర్హతతోపాటు టీచింగ్/పరిశోధన అనుభవం ఉండాలి.
- ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆన్లైన్ ద్వారా,
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది:23.08.2022
» దరఖాస్తు హార్డ్ కాపీలను పంపడానికి చివరి తేది: 02.09.2022
వెబ్ సైట్: www.ctuap.ac.in