తెలంగాణ ఆర్టీసీ డిపోల్లో పని చేసేందుకు అప్రెంటీస్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది.
మొత్తం ఖాళీలు : 300 పోస్టులు
రీజియన్ _ఖాళీలు
- హైదరాబాద్ 51
- సికింద్రాబాద్ 36
- మహబూబ్ నగర్ 27
- మెదక్ 24
- నల్గొండ 21
- రంగారెడ్డి 21
- ఆదిలాబాద్ 18
- కరీంనగర్ 30
- ఖమ్మం 18
- నిజామాబాద్ 18
- వరంగల్ 27
- ఎన్ఓయూ 09
అర్హతలు : ఇంజినీర్లు, గ్రాడ్యుయేట్లు, డిప్లోమా హోల్డర్లు దరఖాస్తు చేసుకొనేందుకు అర్హులు,
చివరి తేదీ : దరఖాస్తుకు జూన్ 15, 2022 వరకు అవకాశం ఉంది.
నోటిఫికేషన్ అర్హతల వివరాల కోసం అధికారిక వెబ్సైట్ https://www.tsrtc.telangana.gov.in/recruitmentsnew.php ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు https://portal.mhrdnats.gov.in/boat/login/user_login.action లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు యూజర్ ఐడీ : STLHDS000005