Type Here to Get Search Results !

తెలంగాణ కృషి విజ్ఞాన కేంద్రంలో ఉద్యోగాలు | Telangana Jobs 2022

తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా తునికిలోని కృషి విజ్ఞాన కేంద్రం వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 05 

 » పోస్టుల వివరాలు: లో  

  • సీనియర్ సైంటిస్ట్-హెడ్-1, 
  • సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్(ఆగ్రోనమీ)-1, 
  • ప్రోగ్రామ్ అసిస్టెంట్ (సాయిల్ సైన్స్)-1, 
  • ఆఫీస్ అసిస్టెంట్-1,
  • స్కిల్డ్ సపోర్టింగ్ స్టాఫ్-1. 

అర్హత: పోస్టులను అనుసరించి మెట్రిక్యులేషన్, ఐటీఐ, బ్యాచిలర్/మాస్టర్స్, డిగ్రీ, డాక్టోరల్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

» దరఖాస్తు విధానం: వెబ్సైట్లో సూచించిన నమూనా పూర్తిచేసి, ధ్రువపత్రాలను సీనియర్ సైంటిస్ట్-హెడ్, డాక్టర్ రామానాయుడుఏకలవ్య ఫౌండేషన్, కృషి విజ్ఞాన కేంద్రం, తునికి, కౌడిపల్లి, మెదక్ జిల్లా చిరునామకు పంపాలి. 

-దరఖాస్తులకు చివరితేది: 25.06.2022 

» వెబ్ సైట్: https://kvkmedak.org

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad