ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెం ట్(నాబార్డ్).. ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 21
ఉద్యోగం పేరు : స్పెషలిస్ట్
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.06.2022
» పూర్తి వివరాలకు వెబ్ సైట్: www.nabard.org