Type Here to Get Search Results !

తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగాలు | PJTSAU Recruitment 2022

హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం.. తాత్కాలిక ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 01 

» పోస్టుల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్-01. 

» అర్హత: ఎమ్మెస్సీ (అగ్రికల్చరల్), ఎస్ఎస్-ఏసీ, పీహెచ్డీ లేదా ఎమ్మెస్సీ(అగ్రి.మైక్రోబయాలజీ/అనలిటికల్ కెమిస్ట్రీ) 

» ఇంటర్వ్యూ తేది: 20.06.2022 

» వేదిక: అసోసియేట్ డీన్స్ కాలేజ్, కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, పీజేటీఎన్ఏయూ, రాజేంద్రనగర్, హైదరాబాద్. 

» వెబ్ సైట్: https://www.pjtsau.edu.in

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad