హైదరాబాద్లోని జాతీయ పోషకాహార సంస్థ (నిన్) తాత్కాలిక ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరే టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 01
» పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్-బి-01.
» అర్హత: సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణ తతో పాటు రెండేళ్ల పని అనుభవం, టైపింగ్ నైపుణ్యం ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
» ఇంటర్వ్యూ తేది: 21.06.2022
» వేదిక: జాతీయ పోషకాహార సంస్థ (నిన్), హైదరాబాద్.
- వెబ్ సైట్: www.nin.res.in