కడపలోని ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో ఈ నెల 17న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సంబంధిత అధికారి దీప్తి పేర్కొన్నారు. గ్రీన్ టెక్ ఇండస్ట్రీలో ఆపరేటర్ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులు నేరుగా ఉద్యోగ మేళాకు హాజరు కావచ్చన్నారు. 30 ఏళ్ల వయసు లోపల ఉండి పదవ తరగతి నుంచి బీటెక్ మెకానికల్ విద్యార్హత కలిగిన నిరుద్యోగ యువత ఇందుకు అర్హులన్నారు మరిన్ని వివరాల కోసం www.ncs. gov.in లో సంప్రధించాలన్నారు.
కడప జిల్లాలో ఆపరేటర్ ఉద్యోగాలకు ఈ నెల 17న జాబ్ మేళా
జూన్ 14, 2022
0