Type Here to Get Search Results !

తిరుమల తిరుపతి దేవస్థానం లో టీచర్ ఉద్యోగాలు | TTD Jobs

టీటీడీ పరిధిలోని ఎస్వీ ఆయుర్వేదిక్ కళాశాలలో అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.54060 నుంచి 1,40,540 వరకు జీతం ఇస్తారు. ఆయుర్వేదంలో పీజీ చేసిన వారు అర్హులు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టీటీడీ, కేటీ రోడ్డు, తిరుపతి చిరునామాకు ఈనెల 21వ తేదీలోగా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు WWW.tirumala.orgని సంప్రదించాల్సి ఉంటుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad