Type Here to Get Search Results !

ఆగ్నేయ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Railway Jobs 2022

బిలాస్పూర్(చత్తీస్ గఢ్) ప్రధాన కేంద్రంగా ఉన్న సాత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ఎస్ఈసీఆర్).. రాయ్ పూర్ డివిజన్లో వివిధ విభాగాల్లో అప్రెం టెస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం ఖాళీల సంఖ్య: 1033 

విభాగాల వారీగా ఖాళీలు: 

  • డీఆర్ఎం ఆఫీసర్, రాయ్ పూర్ డివిజన్-696, 
  • వేగన్ రిపేర్ షాప్, రాయపూర్-337. 

- ట్రేడులు:వెల్డర్, టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, స్టెనోగ్రాఫర్,హెల్త్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్, మెషినిస్ట్, మెకానిక్ డీజిల్, మెకానికల్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ తదితరాలు. 

- అర్హత: 10+2 విధానంలో కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ చేసి ఉండాలి. 

* వయసు: 01.07.2022 నాటికి 15 నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. 

- ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా, 

* ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది:24.05.20222 

» వెబ్ సైట్: https://secr.indianrailways.gov.in

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad