ఆయిల్ ఇండియా లిమిటెడ్. ఎల్పీజీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 16
ఖాళీల వివరాలు:
- నర్సింగ్ ట్యూటర్ పోస్టులు: 1
- వార్డెన్ (మహిళ) పోస్టులు: 2
- ఎల్పీజీ ఆపరేటర్ పోస్టులు: 8
- కాంట్రాక్టు ఐటీ అసిస్టెంట్ పోస్టులు: 5
వయసు: అభ్యర్ధుల వయసు18 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: పోస్టును బట్టి 10వ తరగతి, బీఎస్సీ (నర్సింగ్)/హోమ్ సైన్స్ లేదా డిప్లొమా ఇన్ హౌస్ కీపింగ్ / క్యాటరింగ్ /మూడు సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ప్రాక్టికల్/స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ తేదీలు: 2022. మే 24, 25, 27 తేదీల్లో నిర్వహిస్తారు.