Type Here to Get Search Results !

ఆయిల్ అండ్ గ్యాస్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు | OAC Apprentice Job Notification 2022

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎసీ).. దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం ఖాళీల సంఖ్య: 3614 

» సెక్టార్ల వారీగా ఖాళీలు: 

  • నార్తర్న్ సెక్టార్-209. 
  • ముంబై సెక్టార్-905, 
  • వెస్టర్న్ సెక్టార్-1434, 
  • ఈస్టర్న్ సెక్టార్-744, 
  • సదరన్ సెక్టార్-694,
  • సెంట్రల్ సెక్టార్-228. 

» ట్రేడులు: అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ అసి స్టెంట్లు, ఎలక్ట్రిషియన్, సెక్రటేరియల్ అసి స్టెంట్, ఫిట్టర్, ఇన్ స్టుమెంట్ మెకానిక్, ల్యా బొరేటరీ అసిస్టెంట్లు, మెకానిక్ డీజిల్, వెల్ల ర్, డ్రామెన్(సివిల్), కోపా తదితరాలు. 

» అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంజనీరింగ్ డిప్లొమా, బీఎస్సీ, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీ ర్ణులవ్వాలి. 

» వయసు: 15.05.2022 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. 

» సైపెండ్: ట్రేడ్ అప్రెంటిస్లకు మొదటి ఏడాది నెలకు రూ.1700. రెండో ఏడాది నెలకు రూ.8050, డిప్లొమా అప్రెంటిస్టు నెలకు రూ.8000, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లకు నెలకు రూ.9000 చెల్లిస్తారు. 

» ఎంపిక విధానం: సంబంధిత అర్హత పరీక్షల్లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.05.2022 

> వెబ్ సైట్: www.ongo-india.com

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad