కెనరా బ్యాంక్ డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఉద్యోగాల సంఖ్య : కెనరా బ్యాంక్‌లో మొత్తం పోస్టులు 12 ఉన్నాయి
ఖాళీల వివరాలు
- 1. డిప్యూటీ మేనేజర్ - 2 పోస్టులు
- 2. అసిస్టెంట్ మేనేజర్, ఐటీ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ - 2 పోస్టులు
- 3. అసిస్టెంట్ మేనేజర్ బ్యాక్ ఆఫీస్ - 1 పోస్ట్
- 4. జూనియర్ ఆఫీసర్ - 2 పోస్టులు
- 5. డిప్యూటీ మేనేజర్ - 2 పోస్టులు
- 6. అసిస్టెంట్ మేనేజర్ - IT నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ - 1 పోస్ట్
అర్హతలు :
డిప్యూటీ మేనేజర్ - కనీసం 50% మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్.
అసిస్టెంట్ మేనేజర్ - IT నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ - కనీసం 50% మార్కులతో కంప్యూటర్ సైన్స్‌లో BE లేదా B.Tech.
డిప్యూటీ మేనేజర్ బ్యాక్ ఆఫీస్ - కనీసం 45% మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్.
జూనియర్ ఆఫీసర్ - కనీసం 50% మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్.
వయసు : జూనియర్ ఆఫీసర్ - 22 నుంచి 28 సంవత్సరాలు , ఇతర పోస్టులు - 22 నుంచి 30 సంవత్సరాలు
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం : కెనరా బ్యాంక్ రిక్రూట్మెంట్ 2022 కోసం దరఖాస్తు పోస్ట్ ద్వారా చేయాలి. అభ్యర్థులు రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి.
దరఖాస్తు ఫారమ్‌ను పంపాల్సిన చిరునామా – జనరల్ మేనేజర్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్, 7వ అంతస్తు, మేకర్ ఛాంబర్ III నారిమన్ పాయింట్, ముంబై- 400021.
చివరి తేదీ : ఈ రిక్రూట్మెంట్ కోసం 20 మే 2022 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.