Type Here to Get Search Results !

సీ- డ్యాక్ లో టెక్నీకల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | C-DAC Recruitment 2022

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ-డ్యాక్‌), ముంబై సెంటర్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది టెక్నికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 101 

పోస్టులు: ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు, ప్రాజెక్ట్‌ మేనేజర్లు, సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు, ప్రోగ్రాం మేనేజర్లు తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ 

దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 24. 

వెబ్‌సైట్‌: https://careers.cdac.in/advt

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad