కడప జిల్లా డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కడప వారి పరిధిలోని నెట్వర్క్ హాస్పిటల్ నందు ఖాళీగా ఉన్న ఏడు ఆరోగ్యమిత్ర, 3 టీం లీడర్, మూడు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు ఔట్సోర్సింగ్ పద్ధతిలో పని చేయుటకు ఆసక్తిగల అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరడమైనది.
ఉద్యోగులకు సంబంధించిన రాతలు దరఖాస్తు విధానం తదితర వివరాలు డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యు డాట్ కడప ఏ పీ వెబ్ సైట్ నందు ఉంచడం మైనదని అర్హత కలిగిన అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకుని భర్తీ చేసి దరఖాస్తుతోపాటు నిర్దేశించిన సమయంతో పాటు, సంబంధిత సర్టిఫికెట్లు జతపరిచి మే 31వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయం నందు ఉన్న డ్రాప్ బాక్స్ లో వేయవలెను అని తెలియజేశారు.