Type Here to Get Search Results !

కేంద్ర సమాచార శాఖ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు | BECIL Data Entry Operator Jobs 2022

 కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL) డేటా ఎంట్రీ ఆపరేట్‌ పోస్టులను భర్తీ చేయనుంది.

ఉద్యోగం పేరు: డేటా ఎంట్రీ ఆపరేటర్

మొత్తం ఖాళీలు: 86

అర్హత: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఇంగ్లిష్‌, హిందీలో టైపింగ్‌లో నైపుణ్యం ఉండాలి. ఎమ్మెస్‌ వర్డ్‌, పవర్‌ పాయింట్‌, ఎక్సెల్‌పై అవగాహన ఉండాలి.

దరఖాస్తు విధానం:- ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

*ఎంపిక విధానం:  స్కిల్‌టెస్ట్‌, ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

*దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, పీహెచ్‌ అభ్యర్థులు దరఖౄస్తు ఫీజుగా రూ. 450, ఇతరులు రూ. 750 చెల్లించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు మే 22ని చివరి తేదీగా నిర్ణయించారు.



Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad