విజయవాడలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కాంట్రాక్ట్ పద్దతిలో మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు : 34
ఖాళీల వివరాలు :
- కోల్ జనరల్ మేనేజర్ - 01
- లీగల్, ఐటి డిప్యూటీ జనరల్ మేనేజర్ - 02
- మైనింగ్ మేనేజర్ - 01
- సూపర్ వైజర్ / ఫోర్ మెన్ / ఓవర్ మెన్ - 30
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా, లా డిగ్రీ, బీఈ / బిటెక్ అర్హతలు అలాగే సంబంధిత పనిలో అనుభవం మరియు టెక్నీకల్ నాలెడ్జ్ అవసరం
ఎంపిక విధానం : షార్ట్ లిస్టింగ్ / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు విధానం : అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈమెయిల్ / పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
ఇమెయిల్ : apmdchrdrecruitments@gmail.com
అడ్రస్ : The Andhra Pradesh Mineral Development Corporation Limited, Door No. 294/1D, 100 feet Road, (Tadigadapa to Enikepadu Road), Kanuru, Vijayawada - 521137
చివరి తేదీ : 27 మే 2022
నోటిఫికేషన్ : https://apmdc.ap.gov.in/