Type Here to Get Search Results !

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు | AP DME Jobs Notification 2022

 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (AP DME).. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల (Assistant Professor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 149

ఖాళీల వివరాలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఇందులో ఎస్సీ/ఎస్టీ బ్యాక్‌లాగ్‌ ఖాళీలు: 81, ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్‌కు: 68 ఉన్నాయి

అర్హతలు: ఎంబీబీఎస్‌, పీజీ మెడికల్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయసు: అభ్యర్ధుల వయసు 52 ఏళ్లకు మించరాదు

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్ధులకు: రూ.1500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు: రూ.1000

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: మే 23, 2022.

నోటిఫికేషన్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad