హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమి టెడ్(హెచ్ పీసీఎల్), విశాఖ రిఫైనరీ.. వివిధ విభా గాల్లో గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం ఖాళీల సంఖ్య: 100
» సబ్జెక్టులు/విభాగాలు: మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఇన్ సుమెంటేషన్, సేఫీ ఇంజనీరింగ్, ఎనర్జీ ఇంజనీ రింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, పెట్రోలియంఇంజనీరింగ్, ఎనర్జీ ఇంజనీరింగ్ తదితరాలు.
- అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్(బీ ఈ/బీటెక్) ఉత్తీర్ణులవ్వాలి.
» వయసు: 07.01. 2022 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
» స్టైపెండ్: నెలకు రూ.25,000 చెల్లిస్తారు.
* ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపి కచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి..
» నాట్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 14.01.2022
>> Website : www.mhrdnats.gov.in