12 జనవరి, 2022

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | UPSC Recruitment 2022

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎ స్సీ).. వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 78 

» పోస్టుల వివరాలు: 

1) అసిస్టెంట్ ఎడిటర్-01,

2) అసి స్టెంట్ డైరెక్టర్ (కాస్ట్)-16, 

3) ఎకనమిక్ ఆఫీసర్04, 

4) అడ్మిని స్టేటివ్ ఆఫీసర్-01, 

5) మెకానికల్ మెరైన్ ఇంజనీర్-01, 

6) లెక్చరర్ (ఆక్యుపేషనల్ థెరపీ) -04,

7) సైంటిస్ట్(బి)-02, 

8) కెమిస్ట్-05, 

9) జూనియర్ మైనింగ్ జియాలజిస్ట్-36, 

10) రీసెర్చ్ ఆఫీసర్-01, 

11) అసిస్టెంట్ ప్రొఫెసర్-01. 

» అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏదైనా డిగ్రీ సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, సీఏ, పోస్టు గ్రాడ్యుయేట్ మెడి కల్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 

వయసు: పోస్టుల్ని అను సరించి 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. 

» ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

» దరఖాస్తులకు చివరి తేది: 27.01.2022 

» వెబ్ సైట్: http://www.upsconline.nic.in