10 జనవరి, 2022

ప్రసార భారతి (దూరదర్శన్) లో ఉద్యోగాలు | Prasara Bharathi Recruitment 2022

న్యూఢిల్లీలోని ప్రసార భారతి సెక్రటేరియట్ కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 06 

» అర్హత: గ్రాడ్యుయేషన్/తత్సమాన ఉత్తీర్ణతతో పాటు జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్/ఎల క్రానిక్ మీడియాలో డిగ్రీ/డిప్లొమా చేసి ఉండాలి.సంబంధిత పనిలో అనుభవంతో పాటు ఇం గ్లిష్, హిందీ భాషల్లో ప్రొఫిషియన్సీ ఉండాలి. 

వయసు: 50 ఏళ్లు మించకుండా ఉండాలి.. 

» వేతనం: నెలకు రూ.50,000 నుంచి 55,000 వరకు చెల్లిస్తారు. 

» ఎంపిక విధానం: టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరతేది: 20.01.2022 

» వెబ్ సైట్: https://prasarbharati.gov.in