13 జనవరి, 2022

ఐసర్ లో ఇంటర్వ్యూ ద్వారా జాబ్స్ | JRF JOBS 2022

తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐసర్).. ఒ పృంద ప్రాతిపదికన జూనియర్ రీసెర్చ్ ఫెలో (జే ఆర్ఎఫ్) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం ఖాళీల సంఖ్య: 02 

» అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జె స్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. సీఎఆర్-యూజీసీ నెట్, గేట్ అర్హత ఉండాలి. 

» వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి. 

» జీతం: నెలకు రూ.31,000+ హెఆర్ఎ చెల్లిస్తారు. 

» ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగాఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాలి. 

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 14.01.2022 

» వెబ్ సైట్: www.iisertom.ac.in