13 జనవరి, 2022

Income Tax Office లో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు

బిహార్, జార్ఖండ్ కు చెందిన ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్.. స్పోర్ట్స్ కోటా పరి ధిలో వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరు తోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 04  

» పోస్టుల వివరాలు:  

1) ట్యాక్స్ అసిస్టెంట్-02,

2) మల్టీ టాస్కింగ్ స్టాఫ్-02.

అర్హతలు 

» టాక్స్ అసిస్టెంట్: డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.. వయసు: 18-28 ఏళ్లు మధ్య ఉండాలి. జీతం: నెలకు రూ.25,500-రూ.81,100 చెల్లిస్తారు.

» మల్టీ టాస్కింగ్ స్టాఫ్: మెట్రిక్యులేషన్/సెకం డరీ స్కూల్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18-28 ఏళ్లు మధ్య ఉండాలి. జీతం: నెలకు రూ.18,000-రూ.56,900 చెల్లిస్తారు. 

» ఎంపిక విధానం: అభ్యర్థుల వయసు, ఐదేళ్లక్రీడా నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకొని ఎంపికచేస్తారు. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాలి. దరఖాస్తును కమిషనర్ ఆఫ్ ఇన్ కమ్ ట్యాక్స్, అడ్మిన్, టీపీఎస్, సెంట్రల్ రెవెన్యూ బిల్డింగ్, పాట్నా, బిహార్ -800001 చిరునామకు పంపించాలి. 

» దరఖాస్తులకు చివరి తేది: 28.01.2022 

» వెబ్ సైట్: https://incometaxindia.gov.in