Type Here to Get Search Results !

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అప్రెంటిస్ ట్రెయినీ ఖాళీల భర్తీ | HAL Recruitment 2022

హైదరాబాద్ లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏవియోనిక్స్ డివిజన్.. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ట్రెయినీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం ఖాళీల సంఖ్య: 150 

» ఖాళీల వివరాలు: 

1) టెక్నీషియన్ (డిప్లొమా)అప్రెం టిస్ ట్రెయినీలు-80, 

2) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీలు-70. 

» టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్ ట్రెయినీలు: సబ్జెక్టులు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఏరోనా టికల్ ఇంజనీరింగ్, కమర్షియల్ అండ్ కంప్యూ టర్ ప్రాక్టీసింగ్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 2019, 2020,2021లో ఉత్తీర్ణులైన వారే అర్హులు. స్టైపెండ్: నెలకు రూ.8000 చెల్లిస్తారు.

» గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీలు: సబ్జెక్టులు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, కంప్యూ టర్ సైన్స్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీ రింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీ సింగ్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీ టెక్ ఉత్తీర్ణులవ్వాలి. 2019, 2020, 2021లో ఉత్తీర్ణులైన వారే అర్హులు. స్టైపెండ్: నెలకు రూ.9000 చెల్లిస్తారు. 

» ఎంపిక విధానం: మెరిట్ మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.. 

» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

» ఆ న్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 19.01.2022 

» వెబ్ సైట్: https://hal-india.co.in

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad