హైదరాబాద్ లో ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్)..వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం ఖాళీల సంఖ్య: 150
» ఖాళీల వివరాలు:
1) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్టు 145,
2) డిప్లొమా అప్రెంటిస్టు-05.
» విభాగాలు:ఈసీఈ,సీఎస్ఈ, మెకానికల్,ఈఈఈ. » అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
» వయసు: 31.01.2022 నాటికి 25 ఏళ్లు మించకుండా ఉండాలి.
» స్టైపెండ్: ఇంజనీరింగ్ అప్రెంటిస్టు నెలకు రూ.9000, డిప్లొమా అప్రెంటిస్లకు నెలకు రూ.8000 చెల్లిస్తారు.
» ఎంపిక విధానం: బీఈ/బీటెక్ లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» నాట్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 18.01.2022
» వెబ్ సైట్: https://www.ecil.co.in