12 జనవరి, 2022

DRDL Hyderabad Recruitment 2022

హైదరాబాద్ లోని డీఆర్‌డీఎల్‌కు చెందిన రీజనల్ సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్వర్తినెస్ (ఆర్‌సీఎంఏ).. జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 02 

» విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్,మెకానికల్ ఇంజనీరింగ్.

» అర్హత: సంబంధిత స్పెషలైజేషనను అనుసరించి బీటెక్/బీఈ/ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణుల వ్వాలి. నెట్/గేట్ అర్హత సాధించాలి. 

» వయసు: 28 ఏళ్లు మించకూడదు. 

» సైపెండ్: నెలకు రూ.31,000 చెల్లిస్తారు. 

» ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. 

» దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖా స్తును రీజనల్ డైరెక్టర్, ఆర్‌సీఎంఏ(మిసైల్స్), డీఆర్డీఎల్ క్యాంపస్, కాంచన్‌బాగ్, హైదరా బాద్-500058 చిరునామకు పంపించాలి.. 

» దరఖాస్తులకు చివరి తేది: 30.01.2022 

Website: https://www.drdo.gov.in