10 జనవరి, 2022

ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అసిస్టెంట్ పోస్టుల భర్తీ

 బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఏడీఏ).. ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.... 

» అర్హత: ఏరోనాటికల్/ఏరోస్పేస్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/టెలీ కమ్యూనికేషన్/కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ సైన్స్ సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.

» వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి. 

» సైపెండ్: నెలకు రూ.31,000 చెల్లిస్తారు. 

» ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, పర్సనల్ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. 

-దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

» దరఖాస్తులకు చివరి తేది: 31.01 2022 

» వెబ్సై ట్: https://ada.gov.in